Oscar: 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (ఎఎమ్.పిఏఎస్) అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ, వాటిని 'ఆస్కార్ అవార్డ్స్' అంటారని సినీ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి శనివారం (నవంబర్ 19న) తెర లేచిందనే చెప్పాలి.