డేటింగ్ వెబ్‌సైట్స్, యాప్‌ల పేరిట ఆన్‌లైన్‌లో ఘరానా మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే! యువతి ఆశ చూపించి.. వేలు, లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరెవరు డేటింగ్ వెబ్‌సైట్లకు విచ్చేస్తున్నారో తెలుసుకొని, వారికి వల వేసి, డబ్బులు దండేసుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు ఈ సైబర్ నేరగాళ్ల గాలంలో చిక్కుకొని, అక్షరాల కోటిన్నర పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లో వైద్యుడిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల జిగోలో వెబ్‌సైట్, యాప్‌లలో డేటింగ్…