మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరావు పాత్రలో రవితేజ జీవించాడని చెప్పొచ్చు.పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. వరుస సక్సెస్ లతో రవితేజ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రానించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రవితేజ నిర్మించిన చిన్న…
Ravi Teja’s RT Teamworks – Satish Varma’s Changure Bangaru Raja Releasing: మాములుగా సినిమాలకి పండగలు బాగా వర్కౌట్ అవుతాయి. శుక్రవారానికి ఒకట్రెండు రోజులు అటూ ఇటుగా ఏదైనా పండుగ వస్తుంది అంటే ఆ పండుగ రోజున సినిమా రిలీజ్ చేసి సెలవులు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాబోతున్న వినాయక చవితి విషయంలో కూడా అదే జరిగింది. ఈ వినాయక చవితికి ముందుగా స్కంద, టిల్లు స్క్వేర్ అనే రెండు…
మాస్ మహరాజా రవితేజ ట్రోలింగ్ కు గురౌతున్నారు. 'రావణాసుర' మూవీ పబ్లిసిటీలో భాగంగా 'నేను రావణాసురుడి ఫ్యాన్' అని ఆయన చెప్పిన మాటలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న రవితేజ నిర్మించిన 'ఛాంగురే బంగారు రాజా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.