టాలీవుడ్‌లో మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న నాగవంశీ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతానికి మైథాలజీ లేదా మన పురాణాలకు సంబంధించిన కథలు చెప్పే సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, మరొక పురాణ గాథకు సంబంధించిన సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. Also Read :Kollywood : 96 దర్శకుడితో…
కంగువా రిజల్ట్ సూర్యలో భారీగానే ఛేంజెస్ తెచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు సూర్య. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా ఫెయిలైతే కొన్నిరోజులు వార్తల్లో నిలుస్తుంటారు. ఆ తర్వాత ఎవరి వర్క్ వారిదే. కానీ కంగువా భారీ ఫెయిల్యూర్ తర్వాత సూర్య ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కోలీవుడ్ హీరో పేరు బాగా సర్క్యులేట్…
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది.
Thandel : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో…
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
SIIMA 2022 Best Director Nominations: ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవగా ఇప్పుడు నామినేషన్లు కూడా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ సహా మలయాళ పరిశ్రమల్లో సినీ పరిశ్రమలో ఉన్న నోటెడ్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ “సైమా”…
నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కినేని హీరో గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ మధ్య నాగచైతన్య కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన థాంక్యూ అలాగే హిందీ డెబ్యూ సినిమా అయిన లాల్ సింగ్ చద్దా వరుసగా ప్లాప్ అవ్వడం జరిగింది.అలాగే తాజాగా నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్రంగా నిరాశ…
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు.