టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR �
Chandrabose – RP Patnaik Felicitated: డల్లాస్ లో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ , ఆర్.పి.పట్నాయక్ లు ఘన సన్మానం అందుకున్నారు. నార్త్ అమెరికాలోని టెక్సాస్ లోని డల్లాస్ నగరంలో పేరు పొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు డాక్టర్ మీనాక్షి అనుపిండి. ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా దాదాపు 21 సంవత్�
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నా సామి రంగ. ఈ సినిమాను విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలయిన నా సామి రంగ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అయింది..సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే ఈ చిత
Actor Pradeep Felicitation to Chandrabose: ఆర్ఆర్ఆర్ సినిమాలో తాను రాసిన నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ అందుకున్న చంద్ర బోస్ ఆసియా ఖండంలో ఆస్కార్ అందుకున్న తొలి సినిమా పాటల రచయితగా నిలిచారు. 95 సంవత్సరాల తర్వాత ఇండియాకు మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ రావడం ఎంతో గొప్ప విషయమమొ భవిస్తూ జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడిం�
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు.... ' గీతాన్ని రాసిన పెన్నును చంద్రబోస్... తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్ కు అందచేశారు. ఈ వీకెండ్ లో చంద్రబోస్ గీతాలను కంటెస్టెంట్స్ పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.
Natty Kumar: ఇండియాకు ఆస్కార్ వచ్చింది అని సంతోషిలోపే.. ఆ ఆస్కార్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు కొంతమంది. అంత పెద్ద గొప్ప అవార్డును తీసుకొచ్చిన వారికి ఏ రేంజ్ లో సన్మానించాలి అనేది అందరికి తెలిసిందే.
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు.
సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్ వచ్చింది. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ అందుకున్న రచయిత చంద్రబోస్ గారు తనకు మొట్ట మొదటి అవకాశం ఇచ�
Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన సన్నిహితులు చంద్ర బోస్ కి ఘన స్వాగతం పలికారు.
దేశవ్యాప్తంగా దుమ్ములేపిన నాటు నాటు ఆస్కార్ సాధించింది. దీంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది.