దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. తేజ – అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత…
ప్రతి మనసులో రాతగాడు దాగుంటాడో లేదో కానీ, ప్రతి మనిషిలో ఓ పాటగాడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు అంటారు మానసిక నిపుణులు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరూ కూనిరాగాలు తీసేవారే. చివరకు బుద్ధిమాంద్యం ఉన్నవారిలోనూ పాట పాడాలనే తలంపు ఉంటుందనీ చెబుతారు. నేడు గీత రచయితగా తనదైన పంథాలో పయనిస్తున్న చంద్రబోస్ చదువుకున్నది ఇంజనీరింగ్. గాయకుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ, చిత్రంగా వందలాది మంది గాయకుల నోట తన పాటను పలికించే స్థాయికి చేరుకున్నారాయన.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్…
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దీనికి దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి’ సినిమాలోని ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియోను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని తెలిపేలా సాగే ఈ పాటను అనురాగ్…