జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై విమర్శలు వచ్చాయి.. ఓవైపు మంత్రుల కాన్వాయ్‌పై దాడులు చేశారంటూ జనసైనికులపై కేసులు కూడా పెట్టారు. అయితే, విశాఖ చేరుకున్న పవన్.. ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించిన రోడ్‌షోతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని విమర్శిస్తోంది అధికార పార్టీ.. ఇక, విశాఖ పర్యటనలో తనపై ఆంక్షలు, జనసైనికుల అరెస్ట్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.. దీంతో, ఆయన కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖలో పవన్ చేసిన పనివల్ల…
Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే పొలిటికల్ జోకర్‌గా మారారని అనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబుతో చేరడంతో పవన్ కళ్యాణ్‌కు కూడా మతిమరుపు వ్యాధి వచ్చినట్లుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ ప్యాకేజీల పవన్‌గా మారిపోయారని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష…
Lakshmi Parvathi: టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో అడుగుపెట్టారో అప్పటి నుంచి ఈ షో గురించి అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మాజీ సీఎం, తన బావ చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను బాలయ్య తన బావ చంద్రబాబును అడిగారు. ముఖ్యంగా బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్ అన్న పదాలకు చంద్రబాబు సమాధానమిచ్చారు.…
UnStoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘అన్ స్టాపబుల్’ సీజన్ టూ కూడా వస్తోందని తెలిసినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొన్న సీజన్ -2లో ఎపిసోడ్ -1 ప్రోమో లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పాల్గొనడంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రోమో చూసేసిన జనం ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ ను చూసేద్దామా అని ఉర్రూతలూగారు. వారికి…