Balakrishna Re starts shoot of Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణను సినీ వర్గాల వారు నిర్మాతల హీరో అంటూ ఉంటారు. ఎందుకంటే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా ఆయన తీసుకునే నిర్ణయాలే. ఇక నిజానికి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.…
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.