చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Nara Rohith:ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎంతలా హీటెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి.. 14 రోజులు రిమాండ్ కు తరలించిన విషయం తెల్సిందే. ఇక ఈ అరెస్ట్ ను ఖండిస్తూ నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ను పెట్టాడు.
RGV: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. టీడీపీ నాయకులు, అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే.