స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు.
Hero Vishal Sensational Comments on Chandrababu Arrest: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వాదనలు కొనసాగుతున్న క్రమంలో చంద్రబాబుకు సినీ రంగం నుంచి మద్దతు పెరుగుతోంది. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై ప్రముఖ సినీ హీరో విశాల్ స్పందించారు. తాజాగా విశాల్…