Suman: నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. పరోక్షంగా రాజకీయ నాయకుల గురించి .. పార్టీల గురించి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు.