‘దండోరా’ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన అనడంపై అనసూయ, చిన్మయి లాంటి వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్‌ను సాకుగా చూపిస్తూ శివాజీ మాట్లాడటం.. ‘తప్పు చేసే వాళ్ళని వదిలేసి, మాకు నీతులు చెబుతారా?’ అని అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా అనసూయకు…
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవరి గురించి అయినా ఎలాంటి బెరుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఒక డైరెక్టర్ మరొక హీరోయిన్ మోజులో పడి, తన కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడని పూనమ్ బయటపెట్టారు. ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు ఆ మహిళ ఏకంగా వారం రోజుల…
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఓ వివాదంలో ఇరుకుంటూ అస్తమానం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది పూనమ్. అసలు ఏం జరిగింది అంటే.. Also Read : Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర…
Nushrratt Bharuccha: ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో ఆమె పాల్గొన్నారు. ఆయల పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో నుష్రత్ ఆలయాన్ని సందర్శించారు.
టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును…
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం…
యాంకర్ విష్ణు ప్రియ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి కూడా వెళ్లి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. బ్రేకప్ గురించి మాట్లాడుతూ, నచ్చిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె…
Malaika Arora : బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ పేరొందిన మలైకా అరోరా మరోసారి తన ఓపెన్ కామెంట్స్ తో చర్చల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తోంది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ…
Nagarjuna – Konda Surekha : మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున…