Home
Care Hospital
Care Hospital News
-
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
హైదరాబాద్ మెట్రో రైలు కేవలం నగరవాసులను గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థగానే కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సంజీవనిలా మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. తీవ్రమైన ట్రాఫిక్ చిక్కులను అధిగమించి, అవయవ మార్పిడి చికిత్స కోసం దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సురక్షితంగా , వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ‘గ్రీన్ కారిడార్’గా మారింది. రాయదుర్గ్ నుంచి రసూల్‌పురా.. 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న… -
Care Hospital: కేర్ హాస్పిటల్స్ సంచలనం.. కార్డియాక్ కేర్‌తో 68 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స!
అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది. రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్ వాస్కులార్ డిసీజ్ మరియు… -
Banjarahills Care Hospital: అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు సత్కారం
ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. -
Care Hospitals: జీవన నాణ్యతను పునరుద్ధరించడానికై 80 ఏళ్ల రోగికి కేర్ హాస్పిటల్లో అరుదైన వెన్నెముక శస్త్ర చికిత్స
Care Hospitals: హైదరాబాద్‌లోని 22nd జూన్ 2023: మలక్‌పేట్‌లోని కేర్హాస్పిటల్స్, ఈరోజు 80 ఏళ్ల మహిళా రోగిశ్రీమతి చిదమ్మ (పేరు మార్చబడింది)పై ‘వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ’ అనేఅరుదైన మరియు సంక్లిష్టమైన వెన్నెముక ప్రక్రియను నిర్వహించింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని సీనియర్ న్యూరోసర్జన్డాక్టర్ కె వి శివానంద్‌రెడ్డి మరియు అతని బృందం విజయవంతంగానిర్వహించిన ఈ ప్రక్రియ వెన్నెముకనొప్పిని తగ్గించి, తక్కువ సమయంలో చలనశీలతను పునరుద్ధరించడం ద్వారా వెన్నెముక పగుళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది. -
Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అవయవ మార్పిడి రోగుల కోసం ‘కేర్ కనెక్ట్’ పేరిట... -
Care Hospital: రోబోతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. -
Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తికి కేర్ ఆస్పత్రి తరపున సత్కరించింది. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్‌ని ఎంపిక చేస్తారు. -
Cyclothan: క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు సైక్లోథాన్ అభినందనీయం
Care Hospital Cancer Awarness Cyclothan in Hyderabad -
Cancer Awareness Walk: క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం అభినందనీయం: జయేష్ రంజన్
భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు వాక్ నిర్వహించడం అభినందనీయమని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. -
హీరో నందమూరి బాలకృష్ణకి ఆపరేషన్..
నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సోమవారం బాలయ్యకు డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అయ్యిందని, ఆయనకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలయ్య నేడు డిశ్చార్జ్ కానున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..