Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తిని కేర్ ఆస్పత్రి తరపున సత్కరించారు. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్‌ని ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం, “అందరికీ ఆరోగ్యం” అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO నిర్ణయించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఒక మంచి ఆరోగ్య ఐకాన్ మరియు శతాబ్ది స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఏటుకూరి కృష్ణమూర్తి (102 సంవత్సరాల) గారిని సత్కరించడం జరిగిందని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ నీలేష్ గుప్తా తెలిపారు. ఆయన రోజు వారి దినచర్యలు మరియు ఆరోగ్యం రహస్యాలు ఆసుపత్రి సిబ్బందికి తెలియచేయాలిని నీలేష్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తి గారు వ్రాసిన “ప్రజా వైద్యం” అనే పుస్తకం ఎంతమందిని ఆకట్టుకుంది మరియు ఎన్నో ఆరోగ్య సూత్రాలను నేర్పిదని ఆయన కొనియాడారు.
Read Also: మార్చి నెల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్-10 కార్లు ఇవే..
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఈ సందర్భంగా శ్రీ ఏటుకూరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ మన జీవనశైలి , అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నారు తెలిసో , తెలియకో ఆహార పదార్థలు , ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తాయన్నారు కాబట్టి అటువంటి విషయాలని తెలుసుకొని రోజు వారి దిన చరియలు పాటించాలని ఆయన తెలిపారు. మరియు ఫిట్‌నెస్, ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలసిఉండాలని యోగా చేసే క్రమంలో కొని దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. యువకులందరూ సత్యం మరియు ధర్మాన్ని అనుసరించి చివరికి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని అభ్యర్థిచారు .
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబందితో పాటు వైద్య నిపుణులు , ఆస్పత్రి మెడికల్ సూపెరిండేంట్ డాక్టర్ అజిత్ సింగ్, సి.ఓ.ప్.సి. హెడ్ మిస్టర్ రూఫుస్ అగస్టీన్, సి.ఓ.ప్.సి. అడ్మిన్ విభాగాధిపతి మిస్టర్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!