హీరో నందమూరి బాలకృష్ణకి ఆపరేషన్..
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సోమవారం బాలయ్యకు డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అయ్యిందని, ఆయనకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలయ్య నేడు డిశ్చార్జ్ కానున్నారు.
బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో నటిస్తుండగా.. మరోవైపు ఆహా ఓటిటీలో ‘అన్ స్టాపబుల్’ విత్ ఎన్బీకే షో లో సందడి చేయనున్నారు.
Also Read
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!