Miracle Drug: క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Health: పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇంట్లో వండిన ఆహరం కన్నా బయట కొని తినే ఆహరం ఎంతో రుచిగా అనిపిస్తుంది మనలో చాలామందికి. ఇంట్లో అమ్మ ఎం టిఫిన్ చేసిన అబ్బా రోజు ఇదేనా అంటాం. సరే అని అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇస్తే బయటకెళ్ళి అమ్మ రోజు ఇంట్లో చేసే టిఫిన్ నే బయట నుండి కొని తెచ్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయట ఆహారాన్ని…
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక…
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్…
ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణంతకరమైన వ్యాధి.. ఈరోజుల్లో ఈ వ్యాధి కామన్ అయ్యింది..చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి…
పదేళ్లకే ప్రాణాంతక వ్యాధిబారిన పడింది. ఆ చిన్నారిని రక్షించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆమె జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆ చిట్టి తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నారు.
ఒకప్పుడు మట్టి గ్లాసుల్లో తాగేవారు.. ఆ తర్వాత తాగి, స్టీల్ గ్లాసుల్లో నీళ్లను తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది గురు.. అందరు డిస్పోజబుల్ కప్పులను గ్లాసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. వీటిని వాడటం వల్ల ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఒక్కసారి వాడి పడేసే వీటి ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పెద్ద రెస్టారెంట్లలో ఈ కప్పుల్లో మాత్రమే అందిస్తారు. టీ కూడా డిస్పోజబుల్ కప్పుల్లో మాత్రమే తాగుతారు. అయితే డిస్పోజబుల్ కప్పులను…
Hairdresser and Beauticians have Higher Ovarian Cancer Risk: ‘అండాశయం’ ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. స్త్రీ గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భం కోసం ప్రతి నెలా ఎగ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయాల పని. అయితే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో అండాశయ క్యాన్సర్ (ఒవేరియన్ కేన్సర్) బారిన పడుతున్నారు.…
అందానికి నిర్వచనం ఆడవాళ్లు.. ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అద్ధం ఉంటుంది..అందంగా కనిపించాలని ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమ్మాయిలు మాత్రమే కాదు దాదాపు మహిళలు అందరు కూడా అందంపై మోజు కలిగి ఉంటారు. ఆడవారంటేనే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందాన్ని పెంచుకునేందుకు, ఉన్న అందాన్ని మరింత అందంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరమైన కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు. అవి వెంటనే ఫలితం కనిపించకుండా చాలా సంవత్సరాల తర్వాత అయినా…