Saving Account Nominee: మారుతున్న కాలంతో పాటు భారతదేశంలో బ్యాంకింగ్ పద్ధతుల్లో పెనుమార్పులు వచ్చాయి. దేశంలో దాదాపు ప్రతి వ్యక్తి పొదుపు ఖాతా కలిగి ఉండటం సర్వసాధారణం.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
Tomato Price: చాలా కాలంగా పెరిగిన టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు ఊరట కలిగింది. రెండు నెలల క్రితం వరకు దేశంలో టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుండడంతో దాని ప్రభావం కనిపిస్తోంది.
వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ టైంలో టీవీ-ఫ్రీజ్-వాషింగ్ మెషిన్ వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా, బ్యాంకులు తగ్గింపు వడ్డీ రేట్లతో, జీరో ప్రాసెసింగ్ ఫీజుల ఆఫర్లను కూడా అమలు పరుస్తాయి.
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది.
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే రాబోయే పండగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ 18 నుంచి 29 శాతం వృద్దితో దాదాపు రూ.90 వేల కోట్లకు చేరుకునే అవకాశం
యునైటెడ్ కింగ్ డమ్‌లో నిర్వహణ ఖర్చులు భరించలేక కోట్లాది రూపాయల విలువైన చేసే ప్లాట్లను కేవలం రూ.100 ( 1 పౌండ్‌కి ) విక్రయించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లండన్, సౌత్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కొరత మరింత తీవ్రంగా ఉంది.
Yatra Online IPO: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఈరోజు ప్రారంభమైంది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవడానికి ముందు, సెప్టెంబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.348.75 కోట్లు వసూలు చేసింది.
UPI wrong Transaction: ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. షాపుకు పోయి ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇప్పుడు పేటీఎం, ఫోన్ పే వాడేస్తున్నారు. కొన్నిసార్లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే UPI ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు.. నంబర్ తప్పుగా నమోదు చేయబడుతుంది లేదా తప్పుడు కోడ్ స్కాన్ చేయబడుతుంది.