వ్యాపారం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ సంపద సృష్టించాలన్నా, పది మందికి ఉపాధి కల్పించాలన్నా, స్వయంగా ఉపాధి పొందాలన్నా వ్యాపారం చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పేపర్ ప్లేట్స్, కొవ్వొత్తుల తయారీ, టైలరింగ్, ఇలా రకరకాల వ్యాపారాలను చేయొచ్చు. అయితే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అందుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే ఉడికించిన కోడి గుడ్ల వ్యాపారం.…
Dhoni : మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడటం మానేసి ఉండవచ్చు, కానీ అతను తన రిటైర్మెంట్‌కు ముందు ప్రసిద్ధి చెందాడు. సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తుతం ధోని ఎప్పుడు ఏం చేస్తున్నాడు?
మనిషికి డబ్బు మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే ఉన్నదాంతో సంతృప్తి పొందడు.. డబ్బులు సంపాదించాలనే కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. అందుకే కొత్త కొత్త బిజినెస్ లు చెయ్యాలని అనుకుంటారు.. అలాంటి వారికి ఎటువంటి రిస్క్ లేని అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒకసారి చూద్దాం పదండీ.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలని కూడా కాదనుకొని చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే పోస్ట్…
ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు.. అంతేందుకు సినిమా హీరో, హీరోయిన్లు కూడా సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు.. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ చేస్తే ఎప్పుడూ లాభాలు వచ్చేలా ఉండాలి.. అప్పుడే అధిక లాభాలను పొందుతూన్నారు..ఆ వ్యాపారం చేసే ప్లేస్, మీరు ఉత్పత్తి చేసే ప్రొడెక్ట్స్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నా డిమాండ్ ఎక్కువగా ఉన్న వ్యాపారం చేయడం…
ప్రస్తుతం ఉద్యోగం చేసేవారి కంటే వ్యాపారం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. యువత ఈ మధ్య వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు..రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే ఆరు నెలల సమయంలోనే లక్షల ఆదాయాన్ని పొందుతూన్నారు.. వెల్లుల్లి వాణిజ్య పంట.. దీనికి మార్కెట్ లో ఎప్పుడూ…
New Business Idea: బిజినెస్ చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మాత్రం మన ఐడియా కొత్తగా ఇప్పటి వరకు ఎవరికీ రానిది అయ్యిండాలి. అలా అయితే మనం బిజినెస్ లో చాలా తొందరగా ఎదుగుతాం. ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్ లకు మంచి డిమాండ్ ఉంది. వాటి ద్వారా చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. పాత ఇనుప సామాన్లు, కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు, సామాన్ల నుంచి కొత్త వస్తువులను…
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ…
ఈరోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి.. సొంతంగా బిజినెస్ చేసి డబ్బులను సంపాదించాలని అనుకొనేవారికి ఎన్నో బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి..మీరు కూడా ఈ జాబితాలో ఉంటే మేము అందించే ఈ బిజినెస్ ఐడియాను ఒక్కసారి చూడండి.. ఈ బిజినెస్ తో తక్కువ ఖర్చుతో విపరీతమైన లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి వ్యాపార ఆలోచనను మీకు తెలియజేస్తున్నాం.. అదేంటంటే.. అరటికాయ పొడి వ్యాపారం.. ఈ వ్యాపారంలో ఎక్కువ ఖర్చు ఉండదు. రూ.10,000-రూ.15,000 రూపాయలతోనే…
Blueberry Farming: ప్రస్తుతం దేశంలో విద్యావంతులైన యువత కూడా వ్యవసాయంపైనే ఆసక్తి చూపుతున్నారు. దేశంలో నిరుద్యోగం పెరిపోవడమే కారణం. ఈ యువకుల రాకతో వ్యవసాయం చేసే పద్ధతుల్లో కూడా మార్పు వచ్చింది.
ఈరోజుల్లో మగవారి కంటే ఎక్కువగా ఆడవాళ్లు సొంతంగా వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అంతేకాదు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మీరు కూడా వ్యాపారవేత్తలు అవ్వాలని అనుకుంటున్నారా.. అయితే మీకోసం చక్కటి బిజినెస్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు బాగా వంట చేస్తారా.. అయితే టమాటో కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమోటా కెచప్, సాస్‌ను…