Business Idea: మీరు రైతు అయితే తక్కువ ఖర్చుతో మంచి లాభాలను తెచ్చే పంటను పండించాలనుకుంటే ఒక గొప్ప వ్యాపార ఆలోచన ఉంది. దీనిలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఉద్యోగంతో పాటు ఈ వ్యాపారంపై కూడా దృష్టి పెట్టవచ్చు.
Small Business Idea: చాలా మంది తోటలో లేదా ఇంటి ప్రాంగణంలో కూరగాయలు విత్తడం, పువ్వులు పెంచడం చాలా ఇష్టపడుతారు. ఆ వ్యక్తులు మార్కెటింగ్ కోసం ఈ పని చేయకపోయినా, వారి లక్ష్యం తాజా కూరగాయలను పొందడం.
IRCTC: మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడు రైల్వే మీకు ప్రతి నెలా దాదాపు రూ. 80,000 సంపాదించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది.
Special Story on Walmart and Ikea: రిటైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు వాల్‌మార్ట్ మరియు ఐకియా. ఈ రెండు సంస్థలు ఇండియాలో మొండిగా ముందుకెళుతున్నాయి. భారీగా నష్టాలొస్తున్నా భరిస్తామంటున్నాయి. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలనే నిర్ణయించుకున్నాయి. వాటి పట్టుదలకు తగ్గట్లే సేల్స్ పెరుగుతున్నాయి. కానీ.. లాభాల్లోకి రాలేకపోతున్నాయి. గతేడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవి అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంపై మరిన్ని వివరాలు..