New Business Idea: వాడిపోయిన పూలతో బిజినెస్.. కోట్లలో సంపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Business Idea: బిజినెస్ చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మాత్రం మన ఐడియా కొత్తగా ఇప్పటి వరకు ఎవరికీ రానిది అయ్యిండాలి. అలా అయితే మనం బిజినెస్ లో చాలా తొందరగా ఎదుగుతాం. ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్ లకు మంచి డిమాండ్ ఉంది. వాటి ద్వారా చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. పాత ఇనుప సామాన్లు, కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు, సామాన్ల నుంచి కొత్త వస్తువులను తయారీ చేసి వాటిని మార్కెట్లలో విక్రయిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ ఐడియాతోనే బిజినెస్ లో దూసుకుపోతున్నారు ఇద్దరు స్నేహితులు. అంకిత్ అగర్వాల్, ప్రతీక్ కుమార్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే వారు ఎన్పటి నుంచో ఓ మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. అయితే వారికి ఒక రోజు ఒక మంచి ఐడియా వచ్చింది. వాడిన పూలతో బిజినెస్ చేయాలనుకున్నారు.
Also Read:New Born Baby Starts Walking: పుట్టగానే నడిచిన బుడ్డోడు.. డాక్టర్లు షాక్
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
మన దేశంలో చాలా గుళ్లలో, శుభకార్యాలలో ఎక్కువగా పూలను ఉపయోగిస్తుంటారు.అయితే వాడి పోయిన తరువాత ఆ పూలను డస్ట్ బిన్స్ లో కానీ, నీటిలో కానీ పడేస్తూ ఉంటారు. దీని వల్ల నీరు కలుషితం కావడం లాంటి పర్యావరణ హానికర పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇలా వాడిపోయిన పూలను వేస్ట్ కాకుండా పనికొచ్చేలా మార్చాలనుకున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. వాటితో అగరబత్తీలు తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. వీరు వాడిపోయిన పూలను సేకరించి అందులో మంచి వాసన వచ్చే పూలను ఎంచుకొని ఎండ బెట్టి పొడిగా చేస్తారు. తరువాత వాటికి కొన్ని రసాయనాలు కలిపి అగరబత్తీ పేస్ట్ లా చేసి తరువాత వాటిని అగరబత్తీ కడ్డీల లాగా చేసి విక్రయిస్తున్నారు. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. మన దేశంలో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అగరబత్తీలకు మంచి గిరాకీనే ఉంటుంది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..