గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ నగరంలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.48,110కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో వెండి…
దేశంలో అత్యధికంగా సేల్ అయ్యే వాటిల్లో పుత్తడి కూడా ఒకటి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిది రూ.48,490కి చేరింది. పుత్తడి ధరలతో పాటుగా వెండి…
దేశంలో అధికంగా అమ్ముడుపోయే వాటిల్లో బంగారం కూడా ఒకటి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయాల్సిందే. గత కొంత కాలంగా పుత్తడి ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడ్డారు. అయితే, తాజాగా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 760 తగ్గి 43,840కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 830…
దేశంలో ఎక్కువగా వినియోగించే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. కరోనా కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అయితే, ఇప్పుడు మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటుండటంతో పెరిగిన ధరలు దిగివస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,940 వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ…
కరోనా సెకండ్ వేవ్ తరువాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో మార్కెట్లు తిరిగి పాత సోభను సంతరించుకుంటున్నాయి. కరోనా సమయంలో పైపైకి కదిలి సామాన్యుడు కొనలేనంతగా మారిపోయిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం ధర రూ.…
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్న రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చి పసిడి ప్రేమికులకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ ధరలు క్రమంగా పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24…
దేశం కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటోంది. రెండోదశ వేవ్ నుంచి బయటపడతుండటంతో అనేక రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. సాధారణ జీవనం తిరిచి ప్రారంభం కావడంతో మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ మార్కెట్ల ప్రభావం బంగారం ధరలపై పడింది. గతంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగిపోయి బంగారం ఇప్పుడు దిగి వస్తున్నది. ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. Read: దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్ ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.…
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం మామూలు స్థితికి చేరుకుంటోంది. కరోనాతో పాటుగా అటు పుత్తడి ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా భారీగా ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. Read: ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ” 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి రూ.43,990కి చేరింది.…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.45,900 వద్ద స్థిరంగా ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070 వద్ద నిలకడగా ఉన్నది. బంగారం…
గత కొన్నిరోజులుగా బంగారం ధరలు కొంతమేర పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం మెల్లిగా తగ్గుతూ తిరిగి సాధారణ జనజీవనం ప్రారంభం కాబోతున్న తరుణంలో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం ముందుకు వస్తుండటంతో బంగారం వ్యాపారం తిరిగి గాడిలో పడినట్టు కనిపిస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100…