Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పరుగెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి, వెండి ప్రియులకు ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 మేర దిగివచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గడంతో రూ.54, 500కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.240 తగ్గుదలతో రూ.59, 450గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ.59,450 ఉంది.
Also Read:CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54, 650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59, 600 కి పడిపోయింది. మరోవైపు ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర రూ.300 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110గా నమోదైంది. కోల్‌కతా 22 క్యారెట్ ధర 10గా ఉంది. 54,500, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.59,450కి చేరింది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.54,550, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది. కేరళలో 10 గ్రాముల క్యారెట్లు రూ.54,500, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది.
Also Read: Regina Cassandra: పచ్చని చెట్ల మధ్య పూల పూల డ్రెస్ లో పువ్వులా మారిందే
ఇక, వెండి విషయానికి వస్తే..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది. ముంబైలో వెండి కిలో రూ.73,000, చెన్నై రూ.75,700, బెంగళూరు రూ.75,700, కేరళ రూ.75,700, కోల్ కతా రూ.73,300, హైదరాబాద్ రూ.75,700, విజయవాడ రూ.75,700, విశాఖపట్నం రూ. .75,700గా ఉంది.
ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు ధరలను తనిఖీ చేయడం మంచిది.
Also Read:Mexico-US Border: మెక్సికో-యూఎస్ బోర్డర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది శరణార్ధుల మృతి
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!