కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్‌ఫోన్‌లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన…
Infinix Smart 10: బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇన్‌ఫినిక్స్ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్, గత మోడల్ స్మార్ట్ 9 HD కు అప్డేటెడ్ వర్షన్ గా భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ధరలో ప్రీమియమ్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా దీని లాంచ్ చేశారు. మరి ఈ బడ్జెట్ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా.. డిస్ప్లే: ఈ కొత్త Infinix Smart 10…
itel City 100: ఇండియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐటెల్ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐటెల్ సిటీ 100 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 7,599 కాగా, ఇందులో ఉన్న ఫీచర్లు ధరను తక్కువగా అనిపించేవిగా ఉన్నాయి. మరి ఇంత తక్కువలో ఎలాంటి స్పెసిఫికేషన్స్, డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఒక లుక్ వేద్దాం. డిస్ప్లే అండ్ డిజైన్: itel City 100 ఫోన్‌లో…
Realme C73 5G: భారత మార్కెట్లో రియల్‌మీ సంస్థ తన తాజా C-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన రియల్‌మీ C73 5Gను విడుదల చేసింది. గత నెలలో విడుదలైన C75 తర్వాత ఇది అదే సిరీస్‌లో మరో కొత్త మొబైల్ గా లాంచ్ అయ్యింది. అధునాతన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరలో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా దీనిని తీసుక వచ్చింది కంపెనీ. మరీ ఈ మొబైల్ ఫీచర్స్ అండ్ ధరలను తెలుసుకుందామా.. Read Also: Heinrich Klaasen:…
Lava Yuva Star 2: దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తాజాగా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా Lava Yuva Star 2 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన యువా స్టార్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో, అత్యంత సమర్థవంతమైన ధరలో అందుబాటులోకి వచ్చింది. మరి ఇంత తక్కువ ధరలో యిలాంటి ఫీచర్లను అందిస్తుందో ఒకసారి చూద్దామా..…
iQOO Z10x: భారత్ లో ఈ నెల ప్రారంభంలో iQOO Z10, iQOO Z10x స్మార్ట్‌ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇప్పటికే స్టాండర్డ్ Z10 అమ్మకాలు మొదలైనప్పటికీ, ఇప్పుడు iQOO Z10x కూడా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చినా ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు దీన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. iQOO Z10x ను ప్రస్తుతం వివో…
Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్‌లో కొత్తగా రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్‌లో అధికారికంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్‌ను రూపొందించింది.…
POCO C71: POCO సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71 ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్ప్లే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని వల్ల తడిగా ఉన్న చేతులతో కూడా…
POCO C71: స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థ భారీ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇకపోతే, గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ గా ఏప్రిల్ 4న భారతదేశంలో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71ని విడుదల చేయనున్నట్లు POCO ధృవీకరించింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz…
Lava Shark: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన కొత్త షార్క్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ధలోనే డిజైన్, పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ ఫోన్ రూపొందించబడింది. ఇక ఈ మొబైల్ ఫీచర్లను చూస్తే.. Read Also: Bank Holidays: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే? లావా…