Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. వారు ఎన్నడూ ఒక చిన్న గ్లింప్స్ కోసం ఇలా ఎదురు చూడలేదు. కానీ మొదటిసారి బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. పైగా ఒకే…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నోట్లో చుట్ట పెట్టుకున్న లుక్ మీద కొంచెం నెగెటివిటీ కనిపించింది. పుష్ప పోస్టర్ ను పోలినట్టు ఉందనే టాక్ వచ్చింది. దీంతో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని బుచ్చిబాబు డిసైడ్ అయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన డేట్ ను ప్రకటించారు.…
Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు కావడంతో పాటు.. సినిమా టేకింగ్ మీద బుచ్చిబాబుకు మంచి పట్టు ఉంది. అందుకే సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండేవి. నిన్న రామ్ చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏఆర్ రెహమాన్…
Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది. సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు. వారే బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు. ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్స్ ను పట్టేసుకున్నారు. ఇప్పటి…
Ravishankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16 మీద భారీ అంచనాలు ఉన్నాయి. రేపు గురువారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దాని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ గురించి తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ తో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆయన రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగులో తిరుగుతున్నాడు. గత నెల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో సినిమా వేగంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీని తర్వాత ఎలాగూ…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది.…
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
RC16 Divyenddu: సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్సి 16 షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్…
RC16 Team Special Birthday Wish To Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16 (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసుకున్న చరణ్..…