యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోంది అని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో హీరోయిన్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. Read Also :…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు…
తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. 20న జూనియర్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు చేసిన ట్వీట్ లో అది క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రెండు ప్రాజెక్ట్ లను ఫిక్స్ చేశాడు ఎన్టీఆర్. అందులో ఒకటి కొరటాల దర్శకత్వంలో కాగా మరోటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో. అయితే ఆ రెండింటి తర్వాత…
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఈ మూవీతోనే దర్శకుడిగా సానా బుచ్చిబాబు సైతం ఇంట్రడ్యూస్ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ మరో రెండు మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బుచ్చిబాబు మాత్రం అధికారికంగా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఎన్టీయార్ తో మూవీ చేయాలన్నది చిరకాల కోరిక అని బుచ్చిబాబు చెబుతున్నాడు కానీ ఇప్పట్లో ఈ యంగ్ డైరెక్టర్ కు యంగ్ టైగర్ ఎన్టీయార్ డే్ట్స్ ఇచ్చే…
నూతన నటీనటులతో, నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ సాధించిన ఘన విజయంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. వీరిద్దరూ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. వాటి చిత్రీకరణ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే దర్శకుడు బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ పై అధికారిక ప్రకటన మాత్రం…