అమెరికా ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) తన భర్త సామ్ అస్ఘరీ (30) నుంచి ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. బ్రిట్నీ, అస్ఘరీలు 2022లో వివాహం చేసుకోగా.. 14 నెలల వ్యవధిలో వారి పెళ్లి బంధం ముక్కలైంది. 2023లో విడాకుల కోసం ఈ జంట దరఖాస్తు చేసుకోగా.. గత మే నెలలో డివోర్స్ ఒప్పందానికి వచ్చింది. అయితే బ్రిట్నీ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తనను తానే పెళ్లి చేసుకున్నానని…
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) వింత ఆచారం జరిగించింది. ఏదో ఘన కార్యం చేసినట్లు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు తానుగా వివాహం చేసుకోనున్నట్లు పోస్టు చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
Britney Spears officially separated with Sam Asghari: హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన 8 నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి గురువారం (మే 2) తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలకు ఫిదా కానీ సంగీత అభిమాని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే ఆమె తన స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకొంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్ సంరక్షణలో ఉన్న అమ్మడు కొన్నేళ్లు కోర్టులో గట్టిగా పోరాడి ఈ మధ్యనే…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది. పాప్…
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్‌లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా…
అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో ఈ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ స్పియర్స్ కు తీవ్రమైన శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడటం వల్ల ఆమెకు సంబంధించిన అన్ని అంశాలపై ఆమె తండ్రికి ‘కన్జర్వేటర్‌షిప్’ అంటూ న్యాయస్థానం హక్కులు కల్పించింది. తాజాగా తండ్రి నియంత్రణ…
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావు… గ్లామరస్ జీవితాలు పైకి మెరిసిపోయినంత అందమైనవి కావు! తాజా ఉదాహరణ బ్రిట్నీ స్పియర్స్! అందం, అభినయం, గాత్రం, గ్లామర్… అన్నీ ఉన్నా… తనకు స్వేచ్ఛ లేదంటోంది అమెరికన్ పాప్ స్టార్!39 ఏళ్ల బ్రిట్నీ లాస్ ఏంజిలెస్ కోర్టులో తన మానసిక వేదన మొత్తం బయట పెట్టింది. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో స్పియర్స్ కు తీవ్రమైన…