Brinda Streaming in Sony liv from august 2: స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ కూడా వచ్చింది. త్రిష కృష్ణన్ పోలీస్ గా నటించిన “బృందా” వెబ్ సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మూవీ మేకర్స్ తాజాగా వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ…
Trisha’s Brinda Web Series Teaser Out: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చేరారు. ‘సౌత్ క్వీన్’ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. సూర్య మనోజ్ వంగల దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్ర చేశారు. తాజాగా బృందా రిలీజ్ డేట్,…
ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమయ్యారు. అదే 'థగ్స్'. తెలుగులో ఈ సినిమాకు 'కోనసీమ థగ్స్' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
దాదాపు ఐదేళ్ళ క్రితం త్రిష నటించిన తెలుగు సినిమా ‘నాయకి’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. అయితే తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష తాజాగా తెలుగులో ఓ వెబ్ సీరీస్ లో నటించబోతోంది. చిరంజీవితో ‘ఆచార్య’లో నటిస్తుందని ప్రకటించినా ఎందుకో ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ‘బృందా’ అనే వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళా దర్శకుడు…