బాసర విద్యార్థులపై ఎందుకు కక్ష.. విద్యార్థులంటే కేసీఆర్ కు పడదా? అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండి పడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రెండు సార్లు యాత్రలు సక్సెస్ అయ్యామని, కేంద్ర మంత్రులు నాయకులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇలవేల్పు అయిన యాదాద్రి నుండి మూడో ప్రజా సంగ్రామ యాత్ర మొదలై 5…