Eravathri Anil : కాంగ్రెస్‌లో నీకు ఏం తక్కువ అయ్యింది.. దాసోజుపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eravarthri Anil Fired on dasoju Sravan Kumar
తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. నిన్న దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్న ప్రకటించి.. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ నుంచి వెళుతూ.. వెళుతూ.. ఇన్ని రోజులు ఉన్న పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు ఖండిస్తున్నామన్నారు. నాతో పాటు ప్రజారాజ్యంలో పని చేశాడని, చిరంజీవి మంచి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చిరంజీవి ఎంతో ప్రాధాన్యత ఇస్తే… పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయాడని, చిరంజీవి అన్నయ్య అంటావు.. ఆరోజు పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేయించావు అంటూ దాసోజుపై మండిపడ్డారు.
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
కేసీఆర్ దగ్గరికితీసి గౌరవిస్తే.. భువనగిరి టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చావని, కాంగ్రెస్ లో నీకు ఏం తక్కువ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదని, జైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి చేసిన పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. 2018లో కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చిందని, నిన్ను పార్టీ ఎక్కడ.. ఎప్పుడు అవమానించిందని ఆయన అన్నారు. 2007 నుండి ఖైరతాబాద్ లో పని చేసిన రోహిన్ రెడ్డిని కాదని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ అని.. అప్పుడు రోహిన్ రెడ్డికి అన్యాయం జరగలేదా..? అని ఆయన దుయ్యబట్టారు. పార్టీ బలోపేతం కోసం కొందరు నాయకులు వస్తే తీసుకుంటారు…తప్పేంటని అనిల్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!