Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News Minister Harish Rao Tribute To Professor Jayashankar

Harish Rao : మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు.. తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయం

Published Date :August 6, 2022
By Gogikar Sai Krishna
Harish Rao : మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు.. తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయం

Minister Harish rao tribute to professor Jayashankar

తెలంగాణ భ‌వ‌న్‌లో నేడు తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌లను ఘనంగా నిర్వ‌హించారు. జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌ముద్ అలీ, రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన్‌ప‌ల్లి వినోద్ కుమార్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అయితే.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సైతం సిద్ధిపేటలో ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళి. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం..యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయం. సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా ఫోటోలను పంచుకున్నారు.

మంత్రి కేటీఆర్‌.. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం.. మీరు గడిపిన జీవితం మహోన్నతం..స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న. ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు.. జోహార్ Prof. జయశంకర్ సార్.. అని ట్విట్టర్‌ వేదిక కేటీఆర్‌ నివాళులు అర్పించారు.

 

  • Tags
  • breaking news
  • latest news
  • Minister Harish Rao
  • Professor Jayashankar Birth Anniversary

WEB STORIES

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

RELATED ARTICLES

Bhatti Vikramarka : ఈ నెల 9 నుంచి కాంగ్రెస్‌ ‘అజాది గౌరవ్‌’ పాదయాత్రలు

Minister KTR : తెలంగాణ చేనేత కళా నైపుణ్యాలకు ప్రతీక

Minister Harish Rao : నీతి అయోగ్ రాజకీయ ప్రకటన చేసింది

Kumbham Anil Kumar Reddy : ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్‌కు పెన్షన్లు గుర్తుకు వచ్చాయి

Kishan Reddy : 15 మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల గుప్పిట్లో ఉన్నాయి

తాజావార్తలు

  • Joe Biden: కోవిడ్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు

  • Farmer Incident: మట్టికట్ట తెచ్చిన వివాదం.. రైతు బలవన్మరణం

  • Indian Coast Guard: భారత జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ధనౌక.. తరిమేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్

  • NGT On Kakinada Mada Forest: మడ అడవుల తొలగింపుపై.. ఎన్జీటీ ఆగ్రహం

  • Keerthy Suresh: పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. వరుడు ఎవరంటే?

ట్రెండింగ్‌

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

  • WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions