Boycott Liger: ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే ట్రెండ్ కనిపిస్తోంది. విక్రమ్ వేద, బ్రహ్మాస్త్ర సినిమాలతో పాటు మొత్తం బాలీవుడ్‌నే బాయ్ కాట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు #Boycott Liger అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే దీనికి కారణం హీరో విజయ్ చేసిన కామెంట్స్, నిర్మాత కరణ్…