నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఈ యాక్షన్ డ్రామా బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “సింహా”, “లెజెండ్” చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుక�
అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కలయికలో 5 సంవత్సరాల క్రితం ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ వీరద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ పలు వేదికల్లో స్పష్టం చేశాడు కూడా. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే దిల్ రాజు, వేణుశ్రీరామ�
నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ద్వారకా క్రియే�
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి “అఖండ”. ఈ భారీ యాక్షన్ డ్రామాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. “సింహా”, “లెజెండ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యా�
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధా�
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారి
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలక