నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా ‘అఖండ
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు వెండి తెరపై పోటీ పడి నటించడాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మల్టీస్టారర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. “బిబిబిR
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉ�
నందమూరి బాలకృష్ణకు బోయపాటి శ్రీను మరోమారు ‘అఖండ’తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం కూడా తోడు కావడం మరో హైలెట్. ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలై నెల కావొస్తున్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో చూసి ఎంజ�
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష
కరోనా సంక్షోభం మధ్య ఈ డిసెంబర్లో అనేక తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించడానికి జనాలు ఎలాంటి సమయంలోనైనా ఇష
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్ప