భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘అఖండ’ సినిమా నైజాం హక్కులను దక్కించుకోవడానికి దిల్ రాజు 19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
బ్లాక్ బస్టర్ మూవీస్ లెజెండ్, సింహా తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న మూడో తెలుగు సినిమా ‘అఖండ’. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో సాధారణ వ్యక్తిగా కన్పించబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది.
తాజావార్తలు
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..