తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ.. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని వ�
BoyapatiSuriya: బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో ఒక క్లాస్ హీరో పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు క్లాస్ గా ఉన్న హీరోలను మాస్ గా మార్చిన డైరెక్టర్స్ లో బోయపాటి ఒకడు.
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. రేర్ గా సెట్ అయ్యే మాస్ క్లాస్ కాంబినేషన్ లో సినిమా మాస్ గా ఉంటుందా? క్లాస్ గా ఉంటుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది. అసలు ఎలాంటి డౌట్స్ అవసరం ల
Boyapati Srinu: పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే స్టార్ డైరెక్టర్ అయిపోయారు బోయపాటి శ్రీను. నవతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో చోటు దక్కించుకున్న బోయపాటి శ్రీను ఇప్పటి దాకా తొమ్మిది చిత్రాలు రూపొందించగా, అందులో మూడు సినిమాలు ఆట్టే ఆకట్టుకోలేక పోయాయి. దాంతో బోయపాటి సక్సెస్ రేటు 66.6 శాతం నమోదయింది.
Boyapati Srinu: భద్ర సినిమాతో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు బోయపాటి శ్రీను. మాస్.. కాదు కాదు .. హీరోలను ఊర మాస్ గా చూపించడంలో బోయపాటి తరువాతనే ఎవరైనా.. లెజెండ్, అఖండ, సరైనోడు, వినయ విధేయ రామ.. ఇలా స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసిన ఘనత బోయపాటిదే అని చెప్పాలి.
దాసరి గారు, రాఘవేంద్ర రావు తర్వాత బీ గోపాల్ కమర్షియల్ సినిమాలని అగ్రెసివ్ గా చేశారు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ ఉన్న బీ గోపాల్ తరం అయిపోతుంది అనుకునే సమయానికి వీవీ వినాయక్, రాజమౌళిలు బయటకి వచ్చారు. దాదాపు దశాబ్దం పాటు ఈ ఇద్దరు దర్శకులు బాక్సాఫీస్ పై కమర్షియల్ సినిమాలతో దండయాత్ర చేశారు. వినాయక్ ‘ఆద�
Balakrishna and Boyapati : నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇండస్త్రీ హిట్ సినిమాలు వచ్చాయి.