Home
Boyapati Srinu
Boyapati Srinu News
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది… -
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
Tollywood: సినిమా పరిశ్రమలో విజయం ఉన్నంతవరకే ఎవరికైనా విలువ. ఒక్క శుక్రవారం తలరాతను మార్చేస్తుందనే పాత నానుడి నేటి డిజిటల్, పాన్-ఇండియా యుగంలో దర్శకుల విషయంలో మరింత కఠినంగా నిజమవుతోంది. నిన్నటి వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన మేకర్స్ అయినా, వందల కోట్ల రికార్డులను తిరగరాసిన దిగ్గజాలైనా.. బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే ఒకే ఒక్క పరాజయం వారి కెరీర్ను ఒక్కసారిగా సందిగ్ధంలో పడేస్తోంది. స్టార్ హీరోల కాల్షీట్లు, భారీ నిర్మాణ సంస్థల అండ ఉన్నప్పటికీ.. ఫలితం తేడా… -
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
Allu Arjun-Boyapati Movie On hold: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.… -
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
Akhanda 3 Update Boyapati Srinu: దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ ‘అఖండ-3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ‘అఖండ-3’ తప్పకుండా వస్తుందని, అయితే సినిమాపై ఆసక్తిని కొనసాగించేందుకు సరైన సమయం చూసి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అఖండ-3పై క్లారిటీ ‘అఖండ-3’ గురించి అడిగిన ప్రశ్నకు బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ఈ సినిమాను… -
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య నటవారసుడికి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న మోక్షజ్ఞ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం బయటికి రావడంతో #Mokshagna, #NBKFilms, #BoyapatiSrinu అనే ట్యాగ్స్తో సోషల్… -
Ranveer : రణవీర్ సింగ్ సౌత్ ఎంట్రీ.. బోయపాటి, శంకర్లతో భారీ సినిమాలు నిజమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టడంతో, రణవీర్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీనికి కొనసాగింపుగా వచ్చే ‘ధురంధర్ 2’ కూడా ఈ మార్చిలోనే రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఆయన సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రణవీర్తో… -
Balakrishna-Boyapati: ‘అఖండ’ కాంబో.. బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్?
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుది కూడా ఒకటి. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే అఖండ తాండవం రిలీజ్ అయిన వెంటనే.. మరోసారి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ… -
Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..రూ.50 నుంచే ‘అఖండ 2’ టికెట్లు..
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ తెలంగాణలో టికెట్ ధరలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. జనవరి 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సామాన్య… -
Bandi Sanjay :”బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం.. సనాతన ధర్మ రక్షణకు ‘అఖండ 2’ దిక్సూచి!”
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ స్పెషల్ షోని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదని, ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు వెన్నెముకను తట్టి లేపే… -
Akhanda 2: వాయిదా సమయంలో ఆందోళన.. కానీ అదొక్కటే నమ్మకం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా ప్రయాణం మరియు తన అనుభవాలను పంచుకున్నారు. Also Read:SS Thaman: అఖండ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!