Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఆయన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు.
Also Read:Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రస్తుతం రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న వెంకట సతీష్ కిలారు, తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో రెండవ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సంగతి పక్కన పెడితే, బాలకృష్ణ ఒక వైలెంట్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారతీయ చిత్ర చరిత్రలోనే అత్యంత వైలెంట్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది.
Also Read:Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?
ఈ సినిమా విజయం సాధించిన కొద్ది రోజులకే దిల్ రాజు, దర్శకుడు హనీఫ్ అడేనికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దర్శకుడు బాలకృష్ణ కోసం ఒక పోలీస్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, బాలకృష్ణ కథ విన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!