BoyapatiRAPO: రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు.
రామ్ పోతినేని 'నేను శైలజ'లో నటించిన ప్రిన్స్ కు ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకలు వచ్చాయి. బ�
Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'బ్లాక్ రోజ్' అనే మూవీలో హీరోయిన్ గా చేసింది.
Ram Pothineni: స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటులు టాలీవుడ్ లో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నార�
‘ఇస్మార్ట్ శంకర్’తో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్నప్పటి నుంచి రామ్ పోతినేని వేగం పెంచాడు. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ లింగుసామీ దర్శకత్వంలో చేసిన ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒప్పందం �