Saiyaara OTT: ప్రస్తుతం సినిమాలు వందల సంఖ్యలో విడుదలవుతున్న గాని.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు. పెద్ద మొత్తంలో తారాగణం, భారీ యాక్షన్స్ సీన్స్ ఇలా ఎన్ని ఉన్నాకానీ కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మరోవైపు, ఎలాంటి భారీతారాగణం లేకపోయినా కేవలం కంటెంట్ ఉంటే మాత్రం చాలు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు చిన్న సినిమాలైనా సరే భారీగా ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘హార్ట్ బీట్’ సినిమా…
Suriya : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా డైరెక్టర్ శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సౌత్‌తో పాటు, బాలీవుడ్‌లో కూడా అనేక సినిమాలు వాటి బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ సంపాదించి మేకర్స్‌ను ధనవంతులను చేశాయి. జనవరి 11, 2019న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన అలాంటి ఒక బాలీవుడ్ చిత్రం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Kalki 2898 AD : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 55 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పూర్తిగా కల్కి సినిమా మానియ మాత్రమే ఉండడంతో వచ్చే వారంలో విడుదలయ్య…
Keerthi Suresh : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ హీరోగా వచ్చిన “నేను శైలజ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తెలుగులో ఈ భామ నటించిన “మహానటి”సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా నటిగా కీర్తికి మంచి పేరు తెచ్చి పెట్టింది.ఈ సినిమాతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారింది.అయితే కెరీర్ ప్రారంభం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన శ్రీకాంత్ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను తుషార్ హీరా నందిని దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 10న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కంటి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నాడు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. దీనితో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు..ప్రస్తుతం శర వేగంగా…
Sunny Leone : సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది.
Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా తొలి మూడు రోజులు ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి ఈ మూవీని వీక్షించారు. ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది. అయితే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లోనూ రూ.75కే టికెట్లు విక్రయించగా…
Dirty Picture 2: టాలీవుడ్ హాట్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి ఎవరికి గుర్తుచేసాయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆమె నటించిన ఐటెం సాంగ్స్ ఏదో ఒక పార్టీలో వినిపిస్తూనే ఉంటాయి.