Suriya : బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సూర్య.. డీటెయిల్స్ ఇవే
- బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హీరో సూర్య
- రాకేశ్ ఓం ప్రకాశ్ డైరెక్షన్లో సినిమా
- కంగువా పార్ట్ 2 పార్ట్ 3 రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా డైరెక్టర్ శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
Read Also:Venky Anil 3 : వెంకీ మామ.. హీరోయిన్ల మధ్య కన్ ఫ్యూజన్ స్టార్ట్
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ఈ చిత్రంలో హీరో సూర్య రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రూ.1000కోట్లు కొల్లగొట్టే సత్తా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా ముంబై వెళ్లిన సూర్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తాను చేయబోయే సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also:Samantha : ఇకపై సింగిల్ గా ఉండను.. త్వరలో మళ్ళి పెళ్లి..?
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. ‘నేను చేసే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే దాని వెనుక చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏడాది క్రితమే సినిమా చేసే దానిపై చర్చలు జరిగాయి. కాకపోతే ఆ సినిమాను నిర్మాతలు ప్రకటిస్తేనే బాగుంటుంది. అందుకే, నేను ఇప్పుడు ఈ సందర్భంలో ఏమీ చెప్పలేకపోతున్నాను. కానీ బాలీవుడ్ లో కచ్చితంగా డైరెక్ట్ సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ డైరెక్షన్లో ఈ సినిమా రానుంది. ఇప్పటికే కంగువా పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని, కంగువా పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కేఈ జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!