అజయ్ దేవగణ్… ఈ పేరు తెలియనివారు ఉండరు. మాస్ హీరోగా అజయ్ దేవగణ్ జనం మదిలో నిలచిపోయారు. తనదైన అభినయంతోనూ అలరించారు. ఓ నాటి మేటి హీరోయిన్ కాజోల్ భర్త అజయ్. హీరోగా ఆయన తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. ఈ మొదటి సినిమాతోనే అజయ్ మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి అరుణా ఇరానీ భర్త కుకు కోహ్లి దర్శకుడు. ఈ సినిమాతోనే హేమామాలిని మేనకోడలు మధూ నాయికగా పరిచయమయ్యారు. అజయ్,…
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ‘దేదే ప్యార్ దే’ హిట్ అందుకున్న అమ్మడు మరోసారి హిట్ కొట్టాలని చూస్తోంది. మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో రకుల్ కనిపించనుంది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వంలో ‘ఛత్రివాలి’ అనే చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న…