Brahmastra: నాలుగు రోజుల ప్రత్యేక ఆఫర్.. రూ.100కే బ్రహ్మాస్త్ర టిక్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా తొలి మూడు రోజులు ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి ఈ మూవీని వీక్షించారు. ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది. అయితే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లోనూ రూ.75కే టికెట్లు విక్రయించగా ఆరోజు థియేటర్లలో 85 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రస్తుతం వసూళ్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టికెట్ రేటు తగ్గిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని సినిమా యూనిట్ భావిస్తోంది. దీంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు సినిమాను కేవలం రూ.100కే చూసే అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్రహ్మాస్త్ర మూవీకి కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఇంకా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేదని.. ఇంకా రూ.40-50 కోట్లు రాబట్టాల్సి ఉందని సమాచారం అందుతోంది.
Celebrate Navratri with #Brahmastra!
Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September.
Book your tickets now!BMS – https://t.co/qjPVPFdZfT
Paytm – https://t.co/eVmK21uC8nT&C Apply* pic.twitter.com/vz7Du38dUG
— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022
తాజావార్తలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!