బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే అమ్మడు హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వనుందని వార్తలు ఇప్పటికే గుప్పుమంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో సుహానా హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును పిచ్చెక్కిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసింది. ఇటీవల ఒక అబ్బాయితో కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కింది. ఇక మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా…
ప్రసుతం టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా తమ సత్తా చాటుకొని ఆ హీరోల చేతే ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, తారక్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బాలీవుడ్ లో పాగా వేసేశారు. వీరి గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ రేంజ్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా…
సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు. ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల…
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్…
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది. హృతిక్ రోషన్…
బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమాల్ ఆర్ ఖాన్ తన ఘాటైన వ్యాఖ్యలతో టాప్ హీరోస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాడు. అతను చేసే కొన్ని విమర్శలైతే పనికట్టుకుని చేస్తున్నట్టే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కమాల్ ఖాన్ చేసే విమర్శలు సల్మాన్ ఖాన్ నే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. గత యేడాది సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ విడుదల కాగానే దాన్ని చీల్చి చెండాడుతూ కమాల్ ఖాన్ రివ్యూ రాశాడు. దానిపై సల్మాన్…
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు…