ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు.
Ranveer Singh: స్టార్లు అన్నాకా కొన్నిసార్లు అభిమానులతో ఇబ్బందులు పడక తప్పదు. తమ అభిమాన హీరో హీరోయిన్లు కనిపించినప్పుడు వారితో ఫోటో దిగడానికి ఫ్యాన్స్ కు ఎంతకైనా తెగిస్తారు.
Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా…
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ముద్దుల భర్త. స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Rahul Khanna Naked Photo in social media: కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఫేమస్ అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నా మాత్రం సినిమా ఇండస్ట్రీలో అనుకున్న రీతిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాహుల్ ఖన్నా తన టాలెంట్ చూపించాడు. అయితే లైమ్‌లైట్‌లోకి మాత్రం రాలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని భావించినట్లు ఉన్నాడు.…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కారు యాక్సిడెంట్ కు గురైంది. కొద్దిసేపటి క్రితం రణబీర్ ముంబై లోని తన ఇంటి నుంచి 'షంషేరా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వస్తుండగా మార్గమధ్యంలో తన కారుకు యాక్సిడెంట్ అయ్యింది.
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది అంటున్నారు మిగిలిన నటులు.. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో నటించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన జాన్ ప్రస్తుతం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకొంటున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో విజయ ఢంకా మోగిస్తుంది.క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్ ఒదిగిపోయాడు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న షాహిద్ ఇటీవల ఒక నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ”…
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో…