బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ జంట ఒకటి. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్ గా నిలిచి.. మంచి భార్యకు అర్ధం చెప్పింది. ఇక ఇలా ఉన్నా గౌరీ ఒకానొక సమయంలో షారుఖ్ ని వదిలేద్దామనుకున్నదట. ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమె, తన లవ్ స్టోరీ ని రివీల్ చేసింది. ” తాము…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ ని 1998 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2017 లో విభేదాల వలన భర్త నుంచి విడిపోయింది. ఇక ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని ఏ బ్యూటీ మొదటిసారి విడాకులపై నోరువిప్పింది. ఇటీవల మలైకా…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక తాజగా ఈ జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.…
బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ కొత్తేమి కాదు. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల ఐ హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రియుడితో బిడ్డను కని, ఆ తరువాత అతడికి బ్రేక్ చెప్పింది. ఇప్పుడు మరొక…
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన…
జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే…
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటైనా విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట కొత్త కాపురాన్ని మొదలుపెట్టేశారు. కత్రినా కొత్త కోడలు హోదాలో అత్తవారింట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా కొత్తకోడలు ఆచరిసిన్హాల్సిన పద్దతులను తూచా తప్పకుండా పాటిస్తోంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఆమె చేతితో స్వీట్ చేసి కుటుంబానికి తినిపించింది. ఈ విషయాన్నీ…
క్రికెట్‌లో కాసులు కురిపించే ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ అటు బీసీసీఐకి.. ఇటు ఆటగాళ్లకు బంగారు కోడిపెట్ట లాంటిది. అందుకే ఐపీఎల్ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఈ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియను షురూ చేసింది. కొత్తగా రానున్న రెండు జట్లలో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ టాప్ కపుల్ ప్రయత్నాలు చేస్తోంది. Read…