Shibani Dandekar: పెళ్లైన వారం రోజులకే గర్భవతి అయిన హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ఇక తాజగా ఈ జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. వైట్ అండ్ వైట్ జాకెట్లో ఫర్హాన్ స్టైలిష్ లుక్ లో ఉండగా భర్తను ఆనుకొని శిబాని తళుకులీనే డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫొటోలో శిబాని పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు కనిపించింది. అది గమనించిన నెటిజన్స్.. ఏంటి అప్పుడే గర్భవతివి అయ్యావా..? అడుగుతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే అమ్మడు ప్రగ్నెంట్ ఏమో .. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఈ జంట క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!