Death Threats to Actor Bobby Simha: తెలుగువాడైనా ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరిసిన బాబీ సింహ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించ�
'నర్తనశాల' తర్వాత నాలుగేళ్ళకు తెలుగు రీ-ఎంట్రీ ఇచ్చిన కశ్మీరా పర్దేశీకి మిశ్రమ స్పందన లభించింది. ఆమె నటించిన ఒక సినిమా ఫ్లాప్ కాగా, మరొకటి సక్సెస్ అయ్యింది!
మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్�
జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించిన 'వసంత కోకిల' చిత్రం మూడు భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమయ్యారు. అదే 'థగ్స్'. తెలుగులో ఈ సినిమాకు 'కోనసీమ థగ్స్' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
కొన్నేళ్ళుగా తన కొరియోగ్రఫీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బృందా మాస్టర్. అయితే తొలిసారి ఆమె మెగా ఫోన్ చేతపట్టి తీసిన ‘హే సినామిక’ ఈ యేడాది మార్చిలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి మిశ్రమ స్పంద