'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైమ్ లో ‘ఆగస్ట్ 5’న రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ కాగా మరొకటి వైజయంతి నుంచి వచ్చిన ‘సీతారామం’. క్రైసిస్ ఉన్న సమయంలో, థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమవుతుంటే బింబిసార, సీతరామం సినిమాలు డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే ప్రేక్షకులు ఈ సినిమాలని…
Kalyan Ram: బింబిసార వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ రామ్ రేంజ్ పెరిగింది. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్‌డేట్‌ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని…
Bimbisara 2: నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్త దర్శకుడితో హిట్ కొడతాడా..? అని అనుమానించిన ప్రతి ఒక్కరి నోరును తన విజయంతో మూయించేశాడు.
Bimbisara - Sitharamam:శుక్రవారం విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.