Vishvambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో మెగాస్టార్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ తో తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త ‘బింబిసార’, ‘సార్’,‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్…
Nandamuri Kalyan Ram (born 5 July 1978) is an Indian actor and film producer who works in Telugu cinema. He is the son of actor-politician Nandamuri Harikrishna.
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.…
కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక…
సంయుక్త మీనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఆమె నటించిన వరుస సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కూడా సాధించాయి.దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించిన విషయం తెలిసిందే.. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్…
MM Keeravani roped for Chiranjeevi’s Mulloka Veerudu: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా శ్రద్ద పెట్టారు. ఇక ప్రస్తుతానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా అనౌన్స్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ తో సినిమాల లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న…
హీరోయిన్స్ వాళ్ళ అందం మీదే కాకుండా నటన ప్రాధాన్యత వున్నా సినిమాలు ఎంచుకుంటూ వుంటారు.. కొంత మంది హీరోయిన్లు డీసెంట్ పాత్రలకు మాత్రమే ఒప్పుకుంటారు , మరి కొంత మంది ఏ పాత్ర అయిన చేయడానికి ఇష్ట పడతారు.ఈ నేపథ్యం లోనే రీసెంట్ గా విరూపాక్ష మూవీ లో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ సంయుక్త. అయితే ఈ మాలీవుడ్ భామల్ని బోల్డ్ క్యారెక్టర్ కి ఒప్పించడం అంత ఈజీకాదు.…
గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్…