ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించిన సందర్భాలు లేవు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం.. తన బింబిసార మూవీ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించబోతున్నానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అసలు బింబిసారలో ఏ పార్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే బింబిసార అనే సాలిడ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 5న విడుదలకు…
ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘బింబిసార’ ఒకటి. ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ వచ్చిపడింది. ఆమధ్య వచ్చిన టీజర్ కారణంగా మరింత క్రేజ్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు. నిజానికి.. గతేడాదిలోనే ఈ సినిమా రావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్…
నందమూరి నట వారసుల్లో కళ్యాణ్ రామ్ ఒకడు.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక గత కొన్ని ఏళ్ళుగా కళ్యాణ్ రామ్ సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే.